వరంగల్ గుండె చప్పుడు నమస్తే తెలంగాణ ఎడిటర్ - టిజెఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ ముందు మాట

2











Post a Comment

2 Comments
  1. అమరుడైన కాళన్నకు - అచ్చమైన తెలంగాణ వందనం

    ప్రజల తిప్పలను ప్రతిబింబించే - ప్రజా కవిగా పేరొందిన కాళ న్నా
    మానవతను నెత్తి కెత్తుకున్న - మహనీయుడు సమ సమాజవాది

    అపూర్వమైనవి ఆయన రచనలు - ఆణి ముత్యాల్లాంటి మాండలికాలు
    పాట్యాంశాలైనవి డిగ్రీలకు, పీజీలకు-డాక్టరేట్లు పొందారు వారి సాహిత్యాలపై

    ప్రజా కవి కాలోజి శత జయంతిని - ప్రకటించారు అధికార భాషా దినముగా
    పరవశించి జరుపుకున్నారు - పండుగలను మరిపించే విధముగా

    పుట్టినూరు ఓరుగల్లులో - పుడమి పూజ చేసారు
    పుణ్య మూర్తి పేరుమీద - కళాక్షేత్రం కోసమై

    కవి చంద్రుడైన కాళోజి శత జయంతిని -రవీంద్ర భారతిలో సంతోషంగా
    రాచ మర్యాదలతో నిర్వహించిండ్రు -రాజ దాని నగరం నడిబొడ్డున

    ఎందఱో తెలంగాణ వాదుల- మది నిండా మెదిలే వాదనలను
    ముఖ్య మంత్రి మొదలుకుని - ముచ్చటించుకు న్నారు మురిపెంగా

    బడుగులతో నిండిన తెలంగాణా -బడా బాబులకు కేంద్ర్రంయ్యిందని
    మడమ తిప్పని మహా యోధుడు కాలోజి- తెగేసి చెప్పిండు, చరిత్ర తిరగ రాయండని

    తెలంగాణ యాస , భాష - తెల్లారి పోకుండా చూడమని
    అల్లాడిన తెలంగాణ ప్రజా కవి - అతడే మన కాలోజి సారూ

    రాబోవు తరాలకు రాచ మార్గ మేర్పరచిన రచయితా
    అందుకొండివే అచ్చ తెలంగాణ- శత జయంతి వందనాలు
    నగునూరి రాజన్న, DyMgr F&A ,NTPC

    ReplyDelete
  2. ప్రజా కవి కాళోజి - ప్రజలకోసం రావోయి మరోసారి
    స్వప్నించిన తెలంగాణా - రానే వచ్చింది మాగానై
    రైతు పంట పండించినట్టు - రాజు బాగా పాలించాలంటే
    ప్రజల ఆర్ద్రత తెలిసి అధికారార్లను ప్రశ్నించే నైజమున్న నాయకుడిగా
    రామ రాజ్యమై నిలవాలంటే - కాముక కావలి నీలాంటోళ్లు
    అందుకొండి వే మా ఆత్మీయత నిండిన - శత జయంతి నివాళి

    నగునూరి రాజన్న
    NTPC - రామగుండం

    ReplyDelete
Post a Comment
To Top